Mulayam Singh Wife Passes Away: ములాయం సింగ్ రెండో భార్య సాధనా గుప్తా కన్నుమూత...

Sun, 10 Jul 2022-4:42 pm,

Mulayam Singh Second Wife Passes Away: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సాధనా గుప్తా.. గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం (జూలై 9) తుదిశ్వాస విడిచారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link