Munugode bypoll updates: మునుగోడు టీఆర్ఎస్ లో అసమ్మతి

Thu, 11 Aug 2022-7:42 pm,

Munugode bypoll updates: ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మునుగోడు టీఆర్ఎస్ లో అసమ్మతి తెరపైకి వచ్చింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దని అసమ్మతి నేతలు కోరుతున్నారు. ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే తాము మద్దతు ఇవ్వబోమని వారు తేల్చి చెబుతున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link