Good Morning CM Sir: గుడ్ మార్నింగ్ సీఎం సార్ క్యాంపెయిన్.. నాగబాబు వెరైటీ నిరసన

Sat, 16 Jul 2022-7:05 pm,

Good Morning CM Sir: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జనసేన నేతలు, కార్యకర్తలు గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా.. రాజమండ్రిలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు నిరసన ప్రదర్శన చేపట్టారు. గుంతలు పడ్డ రోడ్డున చూడండి సీఎం సార్ అంటూ వినూత్నంగా నిరసన చేపట్టారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link