Nandamuri Taraka Ratna: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం

Sun, 29 Jan 2023-9:27 pm,

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఇంకా క్రిటికల్‌గానే ఉంది. అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగుళూరులోని ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link