NIA raids: పంజాబ్‌, హర్యానా, ఢిల్లీలోని 50 ప్రాంతాల్లో NIA సోదాలు..

Tue, 13 Sep 2022-6:02 pm,

NIA raids: పంజాబ్ తో పాటు హర్యానా, ఢిల్లీ పరిధిలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. గ్యాంగ్‌ స్టార్‌ల ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించింది. పంజాబ్ లో గ్యాంగ్‌స్టర్ లు గోల్దీ బ్రార్, లోరిస్ బిష్ణోయ్, భగవాన్ పురియా ఇళ్లపై ఎన్ఐఏ సోదాలు జరిపింది. ఫరీద్‌కోట్, రాజ్‌పురా, కోటక్ పురాలలోనూ సోదాలు జరిగాయి.


 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link