NTR fan Sairam`s death : ఎన్టీఆర్ అభిమాని సాయిరాం మృతిపై స్పందించిన చిత్ర నిర్మాణ సంస్థ

Sat, 30 Jul 2022-8:27 pm,

NTR fan Sairam died bimbisara pre-release event: పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంకి చెందిన సాయిరామ్ హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అభిమాని సాయిరామ్ మృతిపై బింబిసార ప్రొడక్షన్ హౌజ్ అయిన కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ట్విటర్ ద్వారా స్పందించింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link