Pawan Kalyan: పవన్ ని చూసి భావోద్వేగానికి గురైన పంతులు (Video)
Tue, 27 Jun 2023-3:37 pm,
ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఒక బ్రహ్మీనుడిని కలిసిన పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురైన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.