Pawan Kalyan: కులాలను విడగొట్టడం కాదు.. కలిపే విధానం కావాలి: పవన్ కళ్యాణ్

Mon, 04 Jul 2022-4:10 pm,

Pawan Kalyan: కులాలను విడగొట్టడం కాదు.. కలిపే విధానం ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయతను విస్మరించని జాతీయ భావం ఉండాలన్నారు. అవినీతిపై రాజీలేని పోరాటం కొనసాగుతుందని చెప్పారు. జరుగుతున్న ప్రతి విధ్వంసాన్ని గుర్తించి సరిదిద్దుకోవాలన్నారు  జనసేన అధినేత పవన్. మహిళలకు శిక్షణ తరగతులను మంగళగిరిలోని జనసేన ఆఫీస్‌లో ఏర్పాటు చేశారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link