`పవన్‌ కల్యాణ్‌పై ఎలాంటి రెక్కీ జరగలేదు`..: పోలీసులు

Sat, 05 Nov 2022-1:22 pm,

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎలాంటి కుట్ర జరగలేదన్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. పవన్ కల్యాణ్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించారన్న ఆరోపణలపై విచారణ చేపట్టిన పోలీసులు ఈ విషయాన్ని తేల్చారు. పబ్ లో తప్పతాగి తిరుగువస్తూ పవన్ ఇంటి ముందు కారు ఆపి అక్కడ సెక్య్కూరిటీతో గొడవ పడ్డారని తెలిపారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link