PFI NIA: పీఎఫ్ఐ సంస్థపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం!

Thu, 29 Sep 2022-11:36 pm,

NIA has intensified its investigation into the PFI firm. PFI Chairman Uma Salam's Twitter account has been suspended by the Centre. నిషేధిత పీఎఫ్ఐ సంస్థపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తును ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా పీఎఫ్ఐ ఛైర్మన్ ఒమా సలామ్ ట్విట్టర్ అకౌంట్ ను నిలిపివేసింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ నేతలు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు హైదరాబాద్ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నలుగురు పీఎఫ్ఐ కార్యకర్తలను విచారిస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link