Teenmar Mallanna: మల్లన్నను హయత్‌నగర్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

Thu, 23 Mar 2023-2:10 am,

తీన్మార్ మల్లన్నను మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసిన మేడిపల్లి పోలీసులు ఎట్టకేలకు బుధవారం మధ్యాహ్నం తరువాత మల్లన్న అరెస్ట్‌పై ఎఫ్ఐఆర్ ని విడుదల చేశారు. హయత్‌నగర్ కోర్టులో హాజరుపరిచారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link