Adipurush Movie: సౌండ్ సిస్టం సరిగ్గా లేదని థియేటర్ అద్దాలు పగలకొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్ ..

Fri, 16 Jun 2023-3:32 pm,

 


Adipurush Movie: సౌండ్ సరిగ్గా రావడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ అద్దాలను పగలగొట్టారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం జ్యోతి థియేటర్లో జరిగింది. దీంతో యాజమాన్యం మూవీ పదర్శనను ఆపేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link