Heeraben Modi Passed Away: ప్రధాని మోదీకి మాతృవియోగం

Fri, 30 Dec 2022-4:32 pm,

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంపై ప్రధాని మోదీ ఎమోషనల్ ట్వీట్ చేశారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link