Queen Elizabeth-2 Funeral: ఘనంగా క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు

Tue, 20 Sep 2022-1:38 pm,

Queen Elizabeth-2 Funeral: బ్రిటన్ ను ఏడు దశాబ్దాలకు పైగా పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు (Queen Elizabeth-2 Funeral) సోమవారం రాత్రి లండన్‌ విండ్సర్‌ క్యాజిల్‌లోని సెయింట్‌ జార్జి చాపెల్‌లో ముగిశాయి. క్వీన్ కు చివరిసారిగా వీడ్కోలు చెప్పేందుకు వందలాధి దేశాధినేతలు, చక్రవర్తులు, రాణులు, లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link