RFCL Job Scam: రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల దందా.. మోసపోయి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Sat, 27 Aug 2022-8:29 pm,

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారంలో 'జాబ్స్ స్కామ్' సంచలనం రేపుతోంది. ఫ్యాక్టరీలో ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువకుల నుంచి భారీ ఎత్తున లంచాలు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యవర్తులను నమ్మి మోసపోయిన హరీశ్ అనే కమాన్‌పూర్‌కి చెందిన యువకుడు తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link