Rishi Sunak: చైనాపై రిషి సునక్‌ సంచలన వ్యాఖ్యలు

Tue, 26 Jul 2022-2:03 pm,

Rishi Sunak about china: బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకెళ్తున్న భారత సంతతికి చెందిన రాజకీయ నేత రిషి సునాక్ తాజాగా చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ను చైనా లక్ష్యంగా చేసుకుందన్న సునాక్...డ్రాగన్ కంట్రీని నిలువరించే వ్యూహాలు తన వద్ద ఉన్నాయని రిషి చెప్పారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link