Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌పై హైకమాండ్‌ ఫోకస్.. రంగంలోకి దిగ్విజయ్ సింగ్!

Thu, 22 Dec 2022-5:00 pm,

Senior Congress leader Digvijaya Singh's action has started to fix the TPCC. తెలంగాణ కాంగ్రెస్‌పై తెలంగాణ హైకమాండ్‌ ఫోకస్‌ పెట్టింది. తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదాల పరిష్కారానికి అధిష్టానం దూతలు రంగంలోకి దిగారు. సంక్షోభ నివారణ బాధ్యతలు రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌కు అప్పజెప్పుతూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link