Komatireddy Venkat Reddy: ఆస్ట్రేలియాలో చిల్ అవుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komatireddy Venkat Reddy: తెలంగాణలో ఓ వైపు మునుగోడు ఎన్నికలు.. రాహుల్ గాంధీ జోడో యాత్ర హోరాహోరీగా సాగుతుంటే కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ ఆస్ట్రేలియాలో చిల్ అవుతున్నారు. దీంతో సొంతపార్టీ నేతలే ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.