Smita Sabharwal Tweet: మరోసారి సంచలన ట్వీట్ చేసిన స్మితా సబర్వాల్!

Wed, 09 Nov 2022-4:11 pm,

Smita Sabharwal sensational tweet. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసే తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఆసక్తిగా మారాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link