Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడిగా తప్పుకోనున్న గంగూలీ

Wed, 12 Oct 2022-1:08 pm,

Sourav Ganguly: ఐసీసీ చైర్మన్ పదవి దాదాకు దాదాపు దూరమైనట్లే.. బీసీసీఐ నుంచి గంగూలీ నిష్క్రమణకు తేదీ ఖరారు అయింది. 1983 ప్రపంచకప్ హీరో రోజర్ బిన్నీ బోర్డు తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికకానున్నారు. ఇక ఈ నెల 18న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడిగా బిన్నీ అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link