Summer Heat : రెండు తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం

Wed, 19 Apr 2023-2:29 pm,

Summer Heat : భానుడి తీవ్రతకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతోన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉడికిపోతోన్నాయి. జగిత్యాల జిల్లాలో గరిష్టంగా 44.4 డిగ్రీలు నమోదైంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link