Ayyanna Patrudu Arrest: ఫోర్జరీ పత్రాలు.. టీడీపీ సీనియర్ అయ్యన్నపాత్రుడు అరెస్టు!

Thu, 03 Nov 2022-9:11 pm,

AP CID arrests senior TDP leader and former minister Chintakayala Ayyannapatra. తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగాలున్నాయి. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్నపాత్రుడు, రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ ఉన్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link