Telangana 10th Exams: ఏప్రిల్‌ 3 నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు!

Thu, 29 Dec 2022-2:59 pm,

Telangana SSC exams to start from April 3. తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. 2023 ఏప్రిల్‌ 3 నుంచి 11వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు ఉండనున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link