Telangana Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు గెట్‌ రెడీ!

Wed, 09 Aug 2023-5:51 pm,

Telangana Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాలుగా పార్టీ బలంపై సర్వేలు చేయించుకుంటున్నాయి. అయితే ఈ టైంలో సీనియర్లు, కీలక నేతలు తాము పోటీ చేసే స్థానాలపై నజర్ పెట్టారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link