Malkajgiri Incident: మల్కాజ్‌గిరి నేరెడిమెట్ డీఏవీ స్కూల్ వద్ద ఉద్రిక్తత

Fri, 21 Oct 2022-12:53 pm,

Malkajgiri Incident: మల్కాజిగిరి నేరేడిమెట్ డీఏవీ స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చిన్నారిపై జరిగిన దారుణ ఘటన నిరసిస్తూ...తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. నిందితుడికి స్కూల్ ప్రిన్సిపాల్ వత్తాసు పలకడంతో చిన్నారి తల్లిదండ్రులు తిరగబడ్డారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link