MLS`s Poaching Case: ఎమ్మెల్యేల ఎర కేసు.. విచారణకు హాజరుకావాలని బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు..

Tue, 22 Nov 2022-2:08 pm,

MLS's Poaching Case Update: ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సోమవారం సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈమేరకు ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇక హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్  సెంటర్లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link