Tomato Price: ఎట్టకేలకు తగ్గిన టమాటా ధరలు..కిలో ధర ఎంతో తెలుసా?

Sat, 12 Aug 2023-5:08 pm,

Tomato Price: ఎట్టకేలకు టమాటా ధర కొండదిగి వస్తోంది. రీసెంట్ గా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 3 వందలు, తెలుగు రాష్ట్రాల్లో 2 వందలు టచ్ చేసిన కిలో టమాటా ఇప్పుడు పాతిక, ముప్పైకి దొరుకుతోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link