TRS Portest Against GST: సాలు మోదీ.. సంపకు మోదీ.. మహబూబాబాద్‌లో టీఆర్ఎస్ ఆందోళన

Thu, 21 Jul 2022-4:16 pm,

TRS Protest Against GST: సామాన్య, మధ్య తరగతి ప్రజలపై జీఎస్టీ భారాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ మాలోతు కవిత,  ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link