Ukraine President Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడి కాన్వాయ్‌ని ఢీకొట్టిన కారు

Fri, 16 Sep 2022-12:07 am,

Ukraine President Zelensky car accident: ఈ ప్రమాదంలో జెలెన్‌స్కీకి స్వల్ప గాయాలు కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన గాయాలేమీ తగల్లేదని భద్రతా అధికారులు ప్రకటించారు. రష్యా దళాల నుంచి స్వాధీనం చేసుకున్న ఇజియం నగరాన్ని జెలెన్‌స్కీ సందర్శించి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంపై భద్రతా అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link