Vangaveeti Mohana Ranga: కాపు నాయకుడిగా ముద్రపడినా.. అందరివాడు..

Sun, 25 Dec 2022-5:47 pm,

Vangaveeti Mohana Ranga: వంగవీటి మోహన రంగా పేరు గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఓ వర్గానికి బ్రాండ్‌గా మారారు. రంగా అణగారిన వర్గాల కోసం అనునిత్యం పోరాడారు. అందరివాడయ్యారు. ఆయన ఈ భూమిని వీడి 34 ఏళ్ళు దాటినా... ఇప్పటికీ ఆయన పేరు వినిపిస్తూనే వుంది. ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచి కేవలం  3 ఏళ్ళు మాత్రమే శాసన సభ్యుడిగా పని చేసినా రాజకీయాలపై రంగా ప్రభావం నేటికీ సజీవం. అది అజరామరం.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link