Kuno National Park: చీతాల రాక... కునో పార్క్‌ పరిసర గ్రామాల ప్రజల్లో ఆందోళన!

Mon, 19 Sep 2022-1:52 pm,

Kuno National Park Fear: మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్‌ పార్క్‌ పరిసర గ్రామ ప్రజలకు కొత్త సమస్య వచ్చి పడింది. ఏడు దశాబ్దాల క్రితం అంతరించపోయిన చీతాలు వచ్చాయని దేశం సంబరాలు చేసుకుంటుంటే.. కునో నేషనల్ పార్కు సమీపంలోని వారు మాత్రం ఆందోళన చెందుతున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link