Laxman: సీఎం కేసీఆర్‌ను వదలిపెట్టం..కె. లక్ష్మణ్‌ హెచ్చరిక..!

Mon, 11 Jul 2022-4:48 pm,

Laxman: సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ కె. లక్ష్మణ్‌ ఫైర్ అయ్యారు. త్వరలో ఆయన అవినీతిని బయట పెడుతామన్నారు. బీజేపీ, ప్రధాని మోదీ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎంపీగా తెలంగాణ ప్రభుత్వాన్ని నీడలా వెంటాడతారన్నారు లక్ష్మణ్‌. తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link