YCP Leader Murdered: నడి రోడ్డుపై వైసీపీ నేత దారుణ హత్య..!

Fri, 23 Sep 2022-6:17 pm,

YCP Leader Murdered: ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ మండలంలో దారుణ హత్య జరిగింది. పాత కక్షల నేపథ్యంలో జాతీయ రహదారిపై ఓ యువకుడిని లారీతో ఢీకొట్టి కిరాతకంగా హత్య చేశారు. కనుమళ్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. మూలగుంటపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు పసుపులేటి రవితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. పార్టీలోని మరో వర్గంతో విభేదాలే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link