YV Subbareddy: తిరుమల లడ్డు వివాదం.. చంద్రబాబుకు సవాల్ విసిరిన వైవీ సుబ్బారెడ్డి..
yv subbareddy: తిరుమల లడ్డుపై చంద్రబాబు వ్యాఖ్యల్ని వైవీ సుబ్బా రెడ్డి ఖండించారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబుకూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా?.. అంటూ గత వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు.