Bus Accident in Ecuador: దక్షిణ ఈక్వెడార్‌(southern Ecuador)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అమెజోనియన్ రాష్ట్రం(Amazonian province)లో బస్సు బోల్తా పడిన ఘటన(Bus Accident)లో 18 మంది మృత్యువాత పడ్డారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం శనివారం రాత్రి(డిసెంబరు 11) మొరోనా శాంటియాగో(Morona Santiago)లోని సుకువాలో జరిగిందని అధికారులు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Video: అమెరికాలో టోర్నడోల బీభత్సం ఏ రేంజ్‌లో ఉందంటే-వీడియో వైరల్


సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీపంలో ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను సుకువా(Sucua) మార్చురీకి తీసుకెళ్లారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook