వీడియో :ప్రజల ముందుకు కిమ్ జోంగ్ ఉన్..!!
ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఆధునిక నియంత కిమ్ జోంగ్ ఉన్ బతికే ఉన్నారు. ఆయన చనిపోయారన్న వార్తలకు తెరపడింది. నిన్న ప్యాంగ్యాంగ్‌లోని ఓ ఫర్టిలైజర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు.
ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఆధునిక నియంత కిమ్ జోంగ్ ఉన్ బతికే ఉన్నారు. ఆయన చనిపోయారన్న వార్తలకు తెరపడింది. నిన్న ప్యాంగ్యాంగ్‌లోని ఓ ఫర్టిలైజర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఉత్తర కొరియా ప్రభుత్వం మీడియాకు విడుదల చేసింది. ఇందులో కిమ్ జోంగ్ ఉన్ నిక్షేపంలా నడుచుకుంటూ వస్తున్నారు. కొత్తగా నిర్మించిన ఫర్టిలైజర్ ప్లాంటును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ చాలా ఉత్సాహంగా కనిపించారు.