కిమ్ జాంగ్ ఉన్ సంచలన నిర్ణయం
గత నెలలో చనిపోయాడని ప్రచారం జరిగిన కొన్ని రోజులకు అకస్మాత్తుగా కనిపించి ప్రపంచ దేశాలకు నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ షాకివ్వడం తెలిసిందే. హార్ట్ సర్జరీ తిరగబెట్టి ఆయన చినపోయారని, అందుకే ఏ కార్యక్రమాలలో పాల్గొనలేదని అప్పట్లో ప్రచారం జరిగింది.
గత నెలలో Kim Jong Un చనిపోయాడని ప్రచారం జరిగిన కొన్ని రోజులకు అకస్మాత్తుగా కనిపించి ప్రపంచ దేశాలకు నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ షాకివ్వడం తెలిసిందే. హార్ట్ సర్జరీ తిరగబెట్టి ఆయన చినపోయారని, అందుకే ఏ కార్యక్రమాలలో పాల్గొనలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ మీడియాలో కనిపించి ఆ వదంతులకు చెక్ పెట్టారు కిమ్. ఈ నేపథ్యంలో కిమ్ జాంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందాలతో అదరగొడుతున్న RX 100 భామ
ఉత్తర కొరియా నిఘా విభాగం అధిపతి, సుప్రీమ్ గార్డ్ కమాండర్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. వాస్తవానికి కిమ్‌కు వ్యక్తిగత రక్షణ వ్యవహరాలతో పాటు ఆయన కుటుంబానికి భద్రత కల్పించే వ్యక్తిని పదవి నుంచి తొలగిస్తూ కిమ్ జాంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా ఇంగ్లీష్ పత్రిక కొరియా హెరాల్డ్ రిపోర్ట్ చేసింది. జాంగ్ కిల్ సాంగ్‌ను నార్త్ కొరియా నిఘా విభాగాధిపతిగా తాజాగా నియమించారు. ‘జబర్దస్త్’ కమెడియన్ మహేష్ వివాహం.. పెళ్లి ఫొటోలు వైరల్
అదే సమయంలో లెఫ్టినెంట్ రిమ్ క్వాంగ్ ఇల్‌ను అధికార వర్కర్స్ పార్టీ కేంద్ర మిలిటరీ విభాగం సభ్యుడిగా నియమిస్తూ కిమ్ నిర్ణయం తీసుకున్నారని కథనాలు వస్తున్నాయి. 2010 నుంచి కిమ్ జాంగ్ ఉన్ వ్యక్తిగత ప్రధాన సెక్యూరిటీ గార్డ్‌గా సేవలందిస్తున్న ఆర్మీ జనరల్ యన్ యాంగ్ రిన్‌ను సైతం బాధ్యతల నుంచి తప్పించారు. యన్ యాంగ్ స్థానంలో క్వాక్ ఛాంగ్ సిక్‌ను సుప్రీమ్ గార్డ్ కమాండర్ (కిమ్ వ్యక్తిగత ప్రధాన రక్షకుడు)గా నియమించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు