Allan Lichtman: 40 ఏళ్లుగా ఆయన జోస్యం నిజమైంది.. ఈసారి అమెరికా అధ్యక్షుడు ఎవరంటే!
Allan Lichtman 2020 Prediction | అమెరికాలో అధ్యక్ష ఎన్నికలపై యూనివర్సిటీ ప్రొఫెసర్ అల్లన్ లిచ్‌మన్ చెప్పిన జోస్యం గత 40 ఏళ్లుగా నిజమవుతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేశారు.
Allan Lichtman Prediction for 2020 President | వాషింగ్టన్: ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా ఎవరు నిలుస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా యూనివర్సిటీ ప్రొఫెసర్ అల్లన్ లిచ్‌మన్ (Allan Lichtman 2020 Prediction) చెప్పిన విషయాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు షాకిచ్చేలా ఉన్నాయి. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ 2020 అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్‌ను ఓడిస్తారని అల్లన్ లిచ్‌మన్ జోస్యం (Allan Lichtman Prediction) చెప్పారు. COVID19 నుంచి కోలుకున్న భారత అరుదైన క్రికెటర్
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై గత 40 ఏళ్లుగా హిస్టరీ ప్రొఫెసర్ అంచనాలు తప్పలేదు. దీంతో రిపబ్లికన్స్‌లో కంగారు మొదలైంది. మరోవైపు ఫ్రొఫెసర్ అల్లన్ లిచ్‌మన్ జోస్యం తమకు అనుకూలం కావడంతో డెమొక్రటిక్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో విజమం తమదేనంటూ ధీమాగా ఉన్నారు. హెచ్1బీ వీసాదారులకు అమెరికా శుభవార్త
2016లో జోస్యం నిజమైంది
గత అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌పై డొనాల్డ్ విజయం సాధిస్తారని సైం ప్రొఫెసర్ లిచ్‌మన్ వేసిన అంచనా నిజమైంది. అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో అక్టోపస్‌గా పేరొందిన లిచ్‌మన్ అంచనాను సమర్ధించేవారే అధికం. తన 13 సూత్రాల ఆధారంగా డొనాల్డ్ ట్రంప్ ఓటమి చెందుతారని జోస్యం చెప్పారు. అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos
Photos: అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..