జీ న్యూస్ చేతిలో సర్జికల్ స్ట్రయిక్స్ ఆధారాలు
2016 సెప్టెంబర్ 31.. ఈ రోజు అందరికీ గుర్తుండే ఉంటుంది..అదేనండి భారత్ సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన రోజు. సాహసోపేతంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి ప్రవేశించిన భారత సైన్యం ఉగ్రమూకలను ఏరిపారేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి 2 ఏళ్లు గడుస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు ఇప్పటి వరకు బయటికి రాలేదు..
దీంతో సర్జికల్ స్ట్రయిక్ అనేది భూటకమని కొందరు హేళన చేశారు. ఇంటా బయటా దీనిపై విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలు కూడా ఇదంతా ఒట్టిదేనని కొట్టి పారేశాయి. ఒకవేళ ఇది నిజమైతే ఆధారాలు చూపించాలని డియాండ్ చేశాయి. మీడియాలోని ఓ వర్గం కూడా సర్జికల్ స్ట్రయిక్స్ అనేది పచ్చి అబద్ధమని ప్రచారం చేశాయి.
వాస్తవానికి సర్జికల్ స్ట్రయిక్స్ అనేది పచ్చి నిజం..ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సర్జికల్ స్ట్రయిక్ కు సంబంధించిన ఆధారాలు జీ న్యూస్ చేతికి దొరికాయ్.. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి