ఏపీలో మరో 12 కరోనా కేసులు.. రెండు జిల్లాలు పోటాపోటీగా!
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం 24 కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 400 దాటిపోవడం తెలిసిందే. రాష్ట్రంలో తాజాగా మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 432కు చేరుకుంది. ఏపీ ప్రభుత్వం తాజా బులెటిన్‌లో ఈ వివరాలు వెల్లడించింది.
CoronaVirus Updates| అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం 24 కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 400 దాటిపోవడం తెలిసిందే. రాష్ట్రంలో తాజాగా మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 432కు చేరుకుంది. ఏపీ ప్రభుత్వం తాజా బులెటిన్‌లో ఈ వివరాలు వెల్లడించింది. Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos
రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరు లో 8, చిత్తూరు లో 2, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 12 కేసుల తో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 432కి పెరిగింది. కరోనా ట్విస్ట్.. నిజాముద్దీన్‌తో పాటు మరో దర్గా!
[[{"fid":"184270","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter/@ArogyaAndhra","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter/@ArogyaAndhra","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Image Credit: twitter/@ArogyaAndhra","class":"media-element file-default","data-delta":"1"}}]]
కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకున్న వారిలో ఇప్పటివరకూ 12 కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. కరోనా కాటుకు ఏపీలో ఇప్పటివరకూ 7 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. కరోనా కేసులలో కర్నూలు జిల్లాను గుంటూరు జిల్లా అధిగమించింది. జిల్లాలవారీగా చూస్తే.. కరోనా కేసులు అత్యధికంగా గుంటూరులో 90, కర్నూల్‌లో 84 నమోదయ్యాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ