విశాఖలో తొలి కరోనా మరణం, ఏపీలో 1887 పాజిటివ్ కేసులు
విషపూరిత గ్యాస్ లీకేజీ ఘటనతో అతలాకుతలమైన విశాఖ నగరానికి మరో షాక్ తగిలింది. సాగర నగరంలో తొలి కరోనా మరణం నమోదైంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
vizag corona update | విశాఖపట్నంలో తొలి కరోనా మరణం నమోదైంది. ఇప్పటివరకు కేవలం పాజిటివ్ కేసులు, అందులోనూ తక్కువ కేసులతో ఉన్న విశాఖలో కరోనా ఓ వ్యక్తి చనిపోవడం స్థానికంగా భయాందోళనకు గురి చేస్తోంది. నిన్న గ్యాస్ లీకేజీతో అక్కడ 11 మంది మరణించడం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా బారిన పడి ముగ్గురు చనిపోయారు. విషాదం: వలస కూలీలను చిదిమేసిన రైలు
[[{"fid":"185345","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter/@ArogyaAndhra","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter/@ArogyaAndhra","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Image Credit: twitter/@ArogyaAndhra","class":"media-element file-default","data-delta":"1"}}]]
బికినీలో అమెరికన్ అందం హాట్ పోజులు
ఏపీలో తాజాగా 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 7,320 శాంపిల్స్ పరీక్షించగా 54 మందికి కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారించారు. ఏపీలో నమోదైన మొత్తం 1887 పాజిటివ్ కేసులకుగాను 842 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 41 మంది మరణించారు. ప్రస్తుతం 1004 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. Photos: తెలుగింటి అందం పూజిత పొన్నాడ
గత 24 గంటల్లో 62 మంది కోవిడ్ నుండి కోలుకొని డిశ్చార్జ్ చేయబడ్డారు. దీనితో రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 842కి చేరింది. ఇతరులలో గుజరాత్ వలస కూలీలు 26 మంది, ఓ కర్ణాటక వ్యక్తికి కరోనా పాజిటివ్ తేలగా చికిత్స అందిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!