నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

  • Apr 20, 2020, 09:18 AM IST

బుల్లితెరపై నటిస్తూనే తనదైన ముద్రవేసింది. తన ప్రస్థానం దశాబ్దం గడిచినా అదే ఫాలోయింగ్ ఆమె సొంతం. ఆసియాలో సెక్సియెస్ట్ ఉమెన్ జాబితాలో ప్రతి ఏడాది చోటు దక్కించుకుంటోంది హిందీ టీవీ నటి నియా శర్మ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే Nia Sharma అసలు నేహా శర్మ. ఆమె స్టైలిష్ డ్రెస్సింగ్ డిజైన్లకు భారీగా అభిమానులున్నారు. ప్రస్తుతం Nia Sharma ఏక్తా కపూర్ బాలాజీ టెలిఫిల్మ్స్ ఫేమస్ సీరియల్ 'నాగిని 4' లో నటిస్తోంది. నియా శర్మ తరచుగా తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలోల అప్‌లోడ్ చేస్తుంటారు.

1 /9

బుల్లితెరపై నటిస్తూనే తనదైన ముద్రవేసింది. తన ప్రస్థానం దశాబ్దం గడిచినా అదే ఫాలోయింగ్ ఆమె సొంతం. ఆసియాలో సెక్సియెస్ట్ ఉమెన్ జాబితాలో ప్రతి ఏడాది చోటు దక్కించుకుంటోంది హిందీ టీవీ నటి నియా శర్మ. అసలు నేహా శర్మ. ఆమె స్టైలిష్ డ్రెస్సింగ్ డిజైన్లకు భారీగా అభిమానులున్నారు. ప్రస్తుతం.ఏక్తా కపూర్ బాలాజీ టెలిఫిల్మ్స్ ఫేమస్ సీరియల్ 'నాగిని 4' లో నటిస్తోంది. నియా శర్మ తరచుగా తన సోషల్ మీడియాలోల అప్‌లోడ్ చేస్తుంటారు.

2 /9

ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 4మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. అయితే తనకు ఎవరైనా హాట్‌గా ఉన్నావని కాంప్లిమెంట్ ఇస్తే స్వీకరించనని, తనకు అలాంటి కామెంట్లు ఇష్టం ఉండవని ఇటీవల స్పష్టం చేసింది. నియాశర్మ హాట్, స్టైలిష్ కాళ్లంటే ఆమె ఫాలోయర్లు చాలా ఇష్టపడతారు. తాజాగా నియా శర్మ కొన్ని ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఆ ఫొటోలపై ఓ లుక్కేద్దామా..

3 /9

4 /9

5 /9

6 /9

7 /9

8 /9

9 /9

(Pics Courtesy: Instagram)