Night curfew extended in Andhra pradesh: అమరావతి: కరోనావైరస్‌ను కట్టడి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆగస్టు 14వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎకె సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : CBSE 12th class Results direct link: సిబిఎస్ఇ 12వ తరగతి ఫలితాలు డైరెక్ట్ లింక్


కరోనావైరస్ థర్డ్ వేవ్ (Corona third wave) రాబోతోందన్న హెచ్చరికలు వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ (AP govt) ఆదేశాలు, కొవిడ్-19 ప్రోటోకాల్స్ అమలు జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలను ప్రభుత్వం ఆదేశించింది.


Also read : Health benefits of Ginger: అల్లంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook