సిబిఎస్ఇ 12వ తరగతి ఫలితాలు డైరెక్ట్ లింక్

CBSE 12th result 2021: సిబిఎస్ఇ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. సిబిఎస్ఇ 12వ తరగతి ఫలితాల కోసం ఈ కింది డైరెక్ట్ లింక్ క్లిక్ చేయండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 30, 2021, 06:40 PM IST
సిబిఎస్ఇ 12వ తరగతి ఫలితాలు డైరెక్ట్ లింక్

CBSE 12th result 2021: సిబిఎస్ఇ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అవును సిబిఎస్ఇ 12వ తరగతి విద్యార్థులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫలితాలు రానే వచ్చేశాయి. 70,004 మంది విద్యార్థిని, విద్యార్థులు 95 శాతానికిపైగా మార్కులు కైవసం చేసుకున్నారు. అలాగే మరో 1,50,152 మంది స్టూడెంట్స్ 90% నుంచి 95% వరకు మార్కులు సొంతం చేసుకున్నారు. 

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు విడుదల చేసిన పత్రిక ప్రకటన ప్రకారం మరో 65,184 మంది విద్యార్థుల ఫలితాలను ఆగస్ట్ 5లోగా ప్రకటిస్తారని తెలుస్తోంది. సీబీఎస్ఈ డిజిలాకర్ పేజీ (Digilocker) ద్వారా మార్కుల షీట్స్ చూసుకోవచ్చని సీబీఎస్ఈ (CBSE) స్పష్టంచేసింది. తొలిసారిగా విదేశీ విద్యార్థులకు కూడా డిజిటల్ మార్క్స్ షీట్స్ చెక్ చేసుకునే (How to check CBSE 12th results digital markshs sheet) సౌలభ్యం కల్పిస్తున్నట్టు సీబీఎస్ఈ వెల్లడించింది.

సిబిఎస్ఇ 12వ తరగతి ఫలితాలు కోసం ఈ కింది డైరెక్ట్ లింక్ క్లిక్ చేయండి.

 

CBSE 12th result 2021 direct link: సిబిఎస్ఇ 12వ తరగతి ఫలితాలు డైరెక్ట్ లింక్

Also read : వాట్సాప్‌ ఫీచర్స్‌తో సందేశ్ యాప్ లాంచ్ చేసిన కేంద్రం

Also read: ఈపీఎఫ్ నుంచి లక్ష రూపాయలు మెడికల్ అడ్వాన్స్ తీసుకునే అవకాశం..ఎలాగంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

More Stories

Trending News