ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు. మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 14 వరకూ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఏ రోజు ఏ పరీక్ష జరగనుందనే వివరాలు పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటితమైంది. మార్చ్ 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకూ ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్స్ పరీక్షలు ఏప్రిల్ నుంచి మే రెండవ వారం వరకూ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. పూర్తి టైమ్ టేబుల్ ఇలా ఉంది.


ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల టైమ్ టేబుల్


మార్చ్ 15     సెకండ్ లాంగ్వేజ్
మార్చ్ 17      ఇంగ్లీషు
మార్చ్ 20      గణితం పేపర్ 1ఏ, బోటనీ, సివిక్స్
మార్చ్ 23      గణితం పేపర్ 1బి, జువాలజీ, హిస్టరీ
మార్చ్ 25      ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చ్ 28      కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
మార్చ్ 31      పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్సు, ఎంబైపీసి మేధ్స్
ఏప్రిల్ 3        మోడర్న్ లాంగ్వేజ్, జియాగ్రఫీ


ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల టైమ్ టేబుల్


మార్చ్ 16     సెకండ్ లాంగ్వేజ్
మార్చ్ 18     ఇంగ్లీషు
మార్చ్  21    మేధ్స్ పేపర్ 2ఏ, బోటనీ, సివిక్స్
మార్చ్ 24     మేధ్స్ పేపర్ 2బి, జువాలజీ, హిస్టరీ
మార్చ్ 27     ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చ్ 29     కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
ఏప్రిల్ 1       పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్సు, ఎంబైపీసీ మేధ్స్
ఏప్రిల్ 4       మోడర్న్ లాంగ్వేజ్, జియాగ్రఫీ


Also read: Tirumala Darshan: తిరుమల భక్తులకు ముఖ్యగమనిక.. రేపు బ్రేక్ దర్శనాలు రద్దు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo