AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు స్థిరంగా కొసనగాతున్నాయి. కొత్తగా 178 మందికి పాజిటివ్​గా తెలింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆది వారం ఉదయం 9 గంటల వరకు 27,657 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డయట్లు వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక కరోనా మరణాల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 5 మంది కొవిడ్ కారణంగా మరణించినట్లు ఏపీ ఆరోగ్య శాఖ (Corona Deaths in AP) వెల్లడించింది.


గుంటూరులో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున ప్రాణాలు కోలక్పోయినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 190 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించింది.


ఇక ఇప్పటి వరకు మొత్తం 3,03,72,427 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 2072624 శాంపిళ్లు పాజిటివ్​గా తెలినట్లు వివరించింది. ఇక ఇప్పటపి వరకు 2056046 మంది కరోనాను జయించగా.. 14,438 మంది కొవిడ్​కు బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,140 యాక్టివ్ కరోనా (Corona Active cases in AP) కేసులున్నాయి. మొత్తం కేసుల్లో ఆంధ్ర ప్రదేశ్​కు చెందిన వారితరో పాటు.. ఏపీకి వచ్చిన ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల వారు కూడా ఉన్నట్లు వెల్లడిచింది.



కరోనా పరిస్థితులు ఎక్కడ ఎలా?


ఇప్పటి వరకు తూర్పు గోదావరిలో అత్యధికంగా 2,94,651 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో అత్యధికంగా 1,954 మంది కొవిడ్ కరణంగా మృతి చెందారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 381 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


Also read: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక


Also read: Tirupati: తిరుపతి వాసులకు కొత్త కష్టాలు-ఇళ్లకు బీటలు,భయాందోళనలో స్థానికులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook