Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌‌కు మరోసారి భారీ వర్షాల అలర్ట్ జారీ అయింది. ముఖ్యంగా రాష్ట్రంలోని మూడు జిల్లాలకు రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆగ్నేయ బంగాళాఖాతంలో విస్తరించిన ఉపరితల ఆవర్తనం 2-3 రోజుల్లో అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫలితంగా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఈనెల 20న అల్ప పీడనం ఏర్పడవచ్చని తెలుస్తోంది. 


ముఖ్యంగా ఉత్తర కోస్తాలోని 5 జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


Also read: AP Capital: రాజధాని నిర్ణయించే హక్కు రాష్ట్రానిదే! సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ పిటిషన్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok