అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 7,855 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus ) నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,54,386కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 69,353 యాక్టివ్‌ కేసులు ఉండగా మరో 5,79,474 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఏపీలో కరోనాతో 52 మంది మృతి చెందారు. నేటివరకు ఏపీలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5,558 కి చేరింది. Also read : SP Balu health bulletin: మరింత క్షీణించిన బాలు ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"193782","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Coronavirus-health-bulletin-in-andhra-pradesh","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Coronavirus-health-bulletin-in-andhra-pradesh","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Coronavirus-health-bulletin-in-andhra-pradesh","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ( Health bulletin ) ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో 1095, పశ్చిమ గోదావరిలో 992 కేసులు, ప్రకాశంలో 927, చిత్తూరులో 902, గుంటూరులో 551, కడపలో 545, అనంతపూరంలో 497, శ్రీకాకుళంలో 461, విశాఖపట్నంలో 425, నెల్లూరులో 405, విజయనగరంలో 384, కృష్ణాలో 346, కర్నూలులో 325 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. Also read : Delhi CM Kejriwal: ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe