AP Power Charges Hike: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగ ఛార్జీలు భారీగా పెరిగాయి. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిర్ణయం తీసుకున్న ఎలక్ట్రికల్ కంట్రోల్ కమిషన్ (ERC) ఈ మేరకు బుధవారం ప్రకటన చేసింది. పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఆగస్టు నుంచి అమలులోకి రానున్నాయని ఎలక్ట్రిక్ కంట్రోల్ కమిషన్ వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విద్యుత్ వినియోగంలో 30 యూనిట్లకు గానూ 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు 95 పైసలు.. 76 - 125 మధ్య యూనిట్లకు రూ. 1.40.. 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ. 1.57.. ఆ తర్వాత 226 - 400 మధ్య యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ. 1.16.. అదే విధంగా 400 ఆపై యూనిట్ల వినియోగించే వారికి యూనిట్ 55 పైసల చొప్పున పెంచనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 


Also Read: Huzurnagar Election: హైకోర్టులో మరో స్టే తెచ్చుకున్న ఏపీ సీఎం జగన్.. ఏప్రిల్ 26 వరకు అనుమతి!


Also Read: Tirumala Darshan: తిరుమలలో శ్రీవారి ప్రత్యేక దర్శనానికి ఇకపై వృద్ధులకు అనుమతి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook