APSCHE Admission 2020: మూడు రోజుల్లో APSCHEలో అడ్మిషన్స్ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ( APSCHE) త్వరలో డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. 2020-21 విద్యాసంవత్సరానికి గాను ఆన్‌లైన్ అడ్మిషన్స్ కోసం మూడురోజుల్లో ఈ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ( APSCHE ) త్వరలో డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. 2020-21 విద్యాసంవత్సరానికి గాను ఆన్‌లైన్ అడ్మిషన్స్ కోసం మూడురోజుల్లో ఈ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
Also Read | Tips To Avoid Air Pollution: కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేసి చూడండి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ( Andhra Pradesh ) వ్యాప్తంగా ఉన్న మొత్తం 151 డిగ్రీ కళాశాలలు, 125 ఎయిడెడ్ కాలేజీలు, 1,085 అన్ ఎయిడెడ్ కాలేజీల్లో 2 లక్షల సీట్ల భర్తీకి అడ్మిషన్స్ కోసం ఈ నోటిఫికేషన్ జారీ అవనుంది అని సమాచారం. ఈ నోటిఫికేషన్ జారీ చేయడానికి అధికారులు ఇప్పటికే సన్నహాలు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.
Also Read : Tips To Buy Gold: ఈ దీపావళికి బంగారం కొంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
వైస్ చైర్మన్ టీ లక్షమ్మ, లీగల్ కన్సెల్టెంట్ సుదీష్ ఆనంద్ ఆధ్వార్యంలో ఏర్పాటు అయిన ఒక కమిటీ డిగ్రీ ( Degree ) కళాశాలల్లో సదుపాయాలు, అడ్మిషన్స్ ( Admissions ) విషయాన్ని పరిశీలించనున్నారు.
అయితే కొన్ని కళాశాలల్లో అడ్మిషన్స్ లేకున్నా అవి అడ్మిషన్స్ ఉన్నట్టుగా చూపిస్తున్నాయని సమాచారం. ఈ కమిటీ అందించిన నివదికే మేరకు APSCHE ఆ కళాశాలలపై చర్యలు తీసుకోనుందట.ఇలా 60 కాలేజీల్లో మొత్తం 25 శాతం సీట్లను మూడు సంవత్సరాల్లో భర్తీ చేసింది. వీటిపై APSCHE త్వరలో చర్యలు తీసుకోనుంది అని సమచారం.
Also Read | IRCTC New Booking Rules: IRCTC నుంచి టికెట్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ తెలుసుకోండి!
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR